Tuesday, January 12, 2010
అభివృద్ధి "అనంత" లక్ష్యంగా పనిచేస్తా, అడ్డువస్తే ఊరుకోను - సూరి
అభివృద్ధి "అనంత" లక్ష్యంగా పనిచేస్తా, అడ్డువస్తే ఊరుకోను, పెద్దాయన (వై.ఎస్.రాజశేకర రెడ్డి ) ఆలోచన కూడా అదే . ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండమని పెద్దాయన ఎన్నోసార్లు చెప్పాడు . ఇప్పుడు పెద్దాయన లేడు కాబట్టి జగన్ రెడ్డి తో కలసి ముందుకు పోత . పరిటాలను నేను చంపలేదు, నాకు అంత శక్తీ లేదు . ఆయనకు చాన మంది శత్రువులు వున్నారు. నేను భహిరంగంగా వేడుకుంటున్న నావల్ల ఎవరుకు నష్టం కలుగదు , మీరు కూడా అదే బాటగా ఉంటారని నమ్ముతున్న . ఆర్.వో.సి నాయకులూ చమన్ , పోతుల సురేష్ కూడా అజ్ఞాతం వదిలి ప్రజాజీవితం లోకి వచ్చి బార్యబిడ్డలతో సంతోషంతో గడపాలని కోరుకుంటున్న . పోతుల సురేష్ కొడుకు మెడిసిన్ చదువుతున్నట్లు సమాచారం , సురేష్ వయసుకూడా 50 సంవస్తరాలు . నేనుకూడా హన్ద్రినేవ ప్రాజెక్ట్లో భాగంతో వచ్చిన లాభంతో నా అనుచరుల , నా కుటుంభం కర్చులు జరుపుకుంటున్నాను . ఎటువంటి ఫ్యాక్షన్ / బెదిరింపు ధోరణి వుండదు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment