Monday, December 14, 2009
23 జిల్లాలో పర్యటిస్తాను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం ....? -- లగడపాటి
విజయవాడ చేరుకున్న లగడపాటి ఎంతో ఉదేవేకంగా పత్రికాముఖంగా మాట్లాడాడు . 3000 సంత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతికి ..1500 సంత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషనూ ఎందరో మహానుభావులు కాపాడారు .. వొక మహానాయకుడు (వై.ఎస్.రాజశేకర రెడ్డి) లేకపోతే రాష్ట్రము ముక్కలుచెక్కలు అవుతుందో ప్రజలు గమనిస్తున్నారు . 23 జిల్లాలో పర్యటిస్తాను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం ....?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment