Thursday, December 17, 2009

ఇది ప్రజల సమస్య వాళ్ళే నాయకులూ, విడకోట్టాలని ప్రయత్నిస్త్తే ప్రజలు ఎంతకైనా తెగిస్తారు .


కలసి ఉండలేము అని చెప్పే ఏ తెలంగాణా నాయకుడైన ఒక్క కారణం చూపించమనండి ( రాజకీయ పదవులు తప్ప ). విడిపోతే బాగుంటుంది అనే వాళ్ళు, వాళ్ళ బర్యలకు , వాళ్ళ బిడ్డల బార్య / బర్తలకు విడాకులు ఇప్పించి విడిపోతే వాళ్ళు సుఖంగా వుంటే తప్పక తెలంగాణాను వేరుచేసి చూద్దాం . ఇకమత్యమే మహాబలం అది జీవితమైన , రాష్ట్రమైన, దేశమైన, స్వతంత్ర ఉద్యమైన. పొరపొచ్చాలు మాని ప్రగతి బాట నడవండి అభివ్యుద్ది శిఖరాన్ని అధిరోహించి ఆంద్ర ప్రదేశ్ ప్రగతి జెండాన్నిశిఖరాగ్రాన్న నిలపండి . అలా కాదని విడకోట్టాలని ప్రయత్నిస్త్తే ప్రజలు ఎంతకైనా తెగిస్తారు . ఇది సమైక్య ఆంద్ర ఉద్యమం వ్యక్తులతోనో , కులాల తోనో , మతలతోనో సంభాదించినది కాదు ఇది ప్రజల సమస్య వాళ్ళే నాయకులూ , వల్లే ఈ సమైక్యాంద్ర ఉద్యమానికి ఊపిరి , వల్లే సమస్యను పరిష్కరించుకొంటారు .

No comments:

Post a Comment