Wednesday, November 11, 2009

Please support to YS Jaganmohan Reddy....

ఆశ ... ఆశయం పదాలలో పోలిక వున్నా అర్ధం పరమార్ధం వేరు ... ఆశ అందరికి వుంటుంది . కాని ఆశయం ... సంకల్పం కొందరికే వుంటుంది . ఆశ స్వార్ధం తో కూడుకొన్నది ... మరి ఆశయం వొక లక్యం కోసం చేసేది .
ఈరోజు "జగన్మోహన రెడ్డి" ముఖ్యమంత్రి పదవికోసం ఆశ పడటం లేదు .. తన తండ్రి అసంపూర్తిగా మిగిల్చిన పనులు పరిపూర్ణం చేసి పేదప్రజలకు ఆ ఫలాలు అదేదుకు వొక వజ్ర సంకల్పంతో .. వొక ఆశయం తో ముందుకు నడుస్తున్నాడు ... మనమందరం వై.ఎస్. జగన్ కి సంగిభావం తెలుపుదాం ...

మీ
వై.ఎస్. రాజశేకర రెడ్డి అభిమాని

No comments:

Post a Comment