Wednesday, November 18, 2009

Y.S.Jagan raised Voice againest Rosaiah.....


వై . ఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే చేస్తున్నాడు . తన తండ్రి ఆశయాలు , పేదప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేకర రెడ్డి గారు ప్రవేశ పరచిన పధకాలు అమలు . రైతుల కోసం జలయజ్ఞం , ఉచిత విద్యుత్ , రెడురూపాయ బియ్యం పధకం . సక్రమంగా అమలుకావటం లేదని .. రోశయ్య పై తన నిరసన వ్యక్త పరిచాడు . మున్ముదు ... అసలు వై.ఎస్ ఆర్ వారసుడు " వై.ఎస్. జగన్ " చూస్తారు ... ఇది ప్రారంభ మాత్రమె .... రోశయ్య కు కష్టాలు తప్పవు .

3 comments:

  1. Are they YSR family projects or congress party run state govt projects ???

    Jagan behaviour is not according to decorum of meeting . Thi boy is in hurry .

    ReplyDelete
  2. on YSR and YS Jagan Mohan Reddy corruption check this out http://karsewak.blogspot.com/2009/11/ysr-ys-jagan-corruption-is-valued-as-rs.html

    ReplyDelete
  3. Thank you

    I am welcoming the comment. He is a young politician. Coming days we can see matured politician.

    Keep post your comments.

    ReplyDelete