Thursday, November 26, 2009

జగన్ రా..జగన్ రా ... జజ్జనిక

జజ్జనిక.. జజ్జనిక.. జగన్ రా...జగన్ రా
మాట ఇస్తే .. మడమతిప్పని నాయకుడు రా ...నాయకుడురా ....
అర్రెర .. అర్రెర ..నాయకుడు జజ్జనిక ( 2 )
జనమేచ్చిన యువకుడు ... జననేత కొడుకురా కొడుకురా ...
మనకోసం వచ్చాడు ..రండి రా కలుద్దాం ..
అర్రెర .. అర్రెర ..నాయకుడు ( 2 )
కులం లేదు .. మతం లేదు .. పల్లె లేదు ..నగరం లేదు
ఎందైనా .. ఎందైనా ..జగన్ రా..జగన్ రా ...
అర్రెర .. అర్రెర ..నాయకుడు జజ్జనిక ( 2 )
పులివెందల.. పులిబిడ్డ... వచ్చాడు..వచ్చాడు
పెద్దాయన ... రూపం ..పరులకోసం పాటుపడే గుణం
జనమేచ్చిన యువకుడు ... జననేత కొడుకురా కొడుకురా ...
మనకోసం వచ్చాడు ..రండి రా కలుద్దాం ..
జజ్జనిక.. జజ్జనిక.. జగన్ రా...జగన్ రా(2)

మిత్రులారా .. దీనిని పూర్తి చేసి రికార్డు చేద్దాం .. మీ సలహాలు చెప్పండి
http://www.youtube.com/watch?v=mtAd2_BAKPY

1 comment:

  1. YS Jagan for AP-CM is an christian game plan

    http://karsewak.blogspot.com/2009/11/ys-jagan-for-cm-christian-game-plan-in.html

    ReplyDelete