నేను అంటే స్వార్ధం ... మనము అంటే నిస్వార్ధం .
ఈ రొండు పదాల వ్యత్యాసం మనం వై.ఎస్ రాజశేకర రెడ్డి ప్రజా ప్రస్తానం లో చూడ వచ్చు
ఆయన తన ముప్పై ఏళ్ళ రాజకీయ ప్రజా ప్రస్తానంలో నేను నుంచి మనం వరకు నడిచాడు .అందుకే రాజశేకర రెడ్డి సంగం చెక్కిన శిల్పం . రాజకీయ నాయకుడు నుంచి ప్రజా నాయకుడుగ ఎదిగాడు .
Friday, November 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment