Monday, November 30, 2009
పులివెందుల ఎన్నిక ఏకగ్రీవం ...? .
ప్రధాన ప్రతిపక్షాలు టి.డి.పి, పి.ఆర్.పి లు ఇప్పటికే పోటికి నిలపమని ప్రకటించాయీ ...మిలిగిలిన పార్టీలు సి.పి.ఎం, సి.పి.ఐ , లోక్సత్తా ప్రకటించాల్సి వుంది . మంగళ వారం ( 01 - 12 - 2009 ) శ్రీమతి . వై.ఎస్ .విజయలక్ష్మి ( విజయమ్మ ) నామినేషన్ వేస్తున్నారు . ఈ కార్యక్రమానికి మంత్రులు , ఎం.ఎల్.ఏ లు , వేలాదిగా వై.ఎస్.ఆర్ అభిమానులు హాజరు అవుతున్నారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment