Wednesday, November 11, 2009
Nameste Akkayyaa.. Namaste Annayya..Namaste Chellemma..
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం
మా ప్రియతమా నాయకుడు ( మీ తండ్రిగారు ) ఏ ఆశయాలుకోసం అహర్నిశలు శ్రమించాడో వాటిని ప్రస్తుత ప్రభుత్వం మరుగన పడనీయకుండా పోరాడాలి . అందుకు మేముకూడా స్వసేక్తులైన సైనికులవలె పనిచేస్తాం . "రచ్చబండ" కార్యక్రమం కోసం వెళ్ళుతూ ప్రమాదానికి లోనైనా విషయం ఈ దేశంలో అందరికి తెలుసు . అదే "రచ్చబండ" కార్యక్రమాన్ని మీ "సాక్షి టి.వి" ద్వార ఈ రాష్ట్రంలో వున్న ప్రజల
ఆర్ధిక , సామాజిక అవసరాలు ...భాధలు వాటికి ప్రభుత్వం తరుపునుంచి వారుకొంటున్న సహాయం . అది అధికారుల, నాయకుల ద్వార ఎంతవరకు లబ్ది చేకురుతున్నది ...? ప్రతి విషయం కుండబద్దకోట్టినట్లు వుండాలి .
ఇదే మా ప్రజా నాయకుడు "రాజన్న" కు నివాళి . పల్లె ...పల్లె కు "రాజన్న రచ్చబండ " ... సమస్య ప్రజలది
ప్రజల సాక్షిగా ... సాక్షి టి.వి ప్రభుత్వాన్ని మేలుకోలుపుతుంది.
మీ
వై. ఎస్.రాజశేకర రెడ్డి అభిమాని
(సురెంద్రనాధ రెడ్డి )
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment