Monday, November 30, 2009
కే.సి.ఆర్ డ్రామా ముగిసింది ..
కే.సి.ఆర్ డ్రామా ముగిసింది ..తన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే ఇలాంటి నాయకుల గురించి ఆలోచించ కండి . ఇతన్ని బహింరంగంగా ఉరి తీసిన పాపం పోదు . పొట్టి శ్రీరాములు లాగా రాష్ట్రము కోసం అమరులవ్వాలన్న ...ప్రజలకోసం పాదయాత్ర చేయాలన్న దృడ సంకల్పం , దీక్ష , పట్టుదల , కలేజ్హ కావల ... కే.సి.ఆర్ లాంటి చెత్త నాయకుడు , దద్దమ్మ వాళ్ళ కాదు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment